బ్యాంకు శాఖల్లో ఆధార్ నమోదుకు అవకాశం
42 ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో దాదాపు 1000 శాఖల్లో ఇకపై ఆధార్ నమోదుకు అవకాశం కల్పించారు. ఇంకా వీలైనంత త్వరగా బ్యాంకు శాఖల్లో ఇలాంటి నమోదు కేంద్రాలను దాదాపుగా 15 వేల వరకూ ఏర్పాటు చేయ
42 ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో దాదాపు 1000 శాఖల్లో ఇకపై ఆధార్ నమోదుకు అవకాశం కల్పించారు. ఇంకా వీలైనంత త్వరగా బ్యాంకు శాఖల్లో ఇలాంటి నమోదు కేంద్రాలను దాదాపుగా 15 వేల వరకూ ఏర్పాటు చేయనున్నట్లు ఆధార్ నియంత్రణ సంస్థ (యూఐడీఏఐ)తెలిపింది.
ఇప్పుడు నిర్ణీత తేదీలోగా బ్యాంకు ఖాతాలను ఆధార్ సంఖ్యతో అనుసంధానించాల్సి ఉంది. బ్యాంకు ఖాతాలతో ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు బ్యాంకుల్లోనే ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అంతే కాకుండా ప్రజలు మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించకుండా బ్యాంకు ఖాతాదారుల వివరాలను సులువుగా అనుసంధానించే ప్రక్రియ ఇకపై ప్రభుత్వానికి వీలవుతుంది. డిసెంబరు 31 లోగా బ్యాంకు ఖాతా, ఆధార్లను అనుసంధానించాల్సిందిగా ఖాతాదారులు సందేశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.

జులై నెలలో యూఐడీఏఐ అన్ని బ్యాంకులను ఆధార్ నమోదుకు వీలుగా బ్యాంకుల్లో సౌకర్యాలు కల్పించాలని కోరింది. ప్రతి 10 బ్రాంచీల్లో ఒకదానిలో ఈ రకమైన సదుపాయం ఉండాలని అడిగింది. సెప్టెంబరు 30 లోపు కనీసం 10 శాతం బ్రంచీల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు కాకపోతే బ్యాంకులకు 20 వేల అపరాధ రుసుము విధించనున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications