ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాన్ని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మా ర్చుకోవటానికి ఇకపై ఫామ్-13 వంటివి సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈపీఎఫ్ బదిలీ ప్రక్రియ సులభతరమయ్యింది
ఇకపై దరఖాస్తు చేయకుండానే పీఎఫ్ బదిలీ
* కంపెనీ మారే సమయంలో తొలగిన పీఎఫ్ కష్టాలు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ బదిలీ ప్రక్రియ సులభతరమయ్యింది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాన్ని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మా ర్చుకోవటానికి ఇకపై ఫామ్-13 వంటివి సమర్పించాల్సిన అవసరం ఉండదు. వారి పాత ఖాతాలోని సొమ్ము కొత్త ఖా తాకు ఆటోమేటిగ్గా మారిపోతుంది.

ఇందుకు కొత్త ఉద్యోగంలో- అక్కడి యజమానికి కొత్తగా రూపొందించిన ఫారం -11లో తన పాత పీఎఫ్ నంబరు వంటి వివరాలను అంది స్తే చాలు. పీఎఫ్ నిధులు ఆటోమేటిగ్గా బదిలీ అవుతాయి. ఈ ఫారంలో ఆధార్, బ్యాంకు వివరాలు వంటివి ఉంటాయి కనక అవన్నీ యజమాని ద్వారా పీఎఫ్ కార్యాలయానికి చేరుతాయి. ఇటీవలే ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులు ఉద్యోగం మారినపుడు వివరాలన్నీ ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు ఆన్లైన్ ద్వారా మార్చుకునే వెసులుబాటునూ కల్పించింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications