For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా న‌ష్ట‌పోయిన మార్కెట్లు

మన మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌, ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతుండ‌టంతో పాటు ఉత్త‌ర కొరియా హైడ్రోజ‌న్ బాంబును ప‌రీక్షిస్తుంద‌న

|

స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. అంత‌ర్జాతీయ కార‌ణాల‌తో ట్రేడింగ్ ప్రారంభం నుంచి మన మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. దేశీయ కార‌ణాలు కూడా తోడ‌వ్వ‌డంతో మ‌న మార్కెట్లు ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్లు సాధారణ నష్టాలలోనే ఉన్నా.. మన మార్కెట్లు మాత్రం భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌, ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతుండ‌టంతో పాటు ఉత్త‌ర కొరియా హైడ్రోజ‌న్ బాంబును ప‌రీక్షిస్తుంద‌న్న ఊహాగానాల‌తో అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో భ‌యాందోళ‌న‌లు బ‌య‌ల‌ద్దేరాయి.
మార్కెట్లు ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ 447.60 పాయింట్లు న‌ష్ట‌పోయి 31,922.44 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో సూచీ నిప్టీ 157.50 పాయింట్లు(1.56%) దిగ‌జారి 9964.40 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

భారీ న‌ష్టాల్లో మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో సెయింట్‌(1.60%), రాజేష్ ఎక్స్పోర్ట్స్‌(1.58%), హెచ్‌సీఎల్‌టెక్‌(1.25%), డీబీకార్ప్‌(1.20%), VAKRANGEE(1.19%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో ఐపీసీఏ ల్యాబ‌రొట‌రీస్(8.78%), ఇండియాబుల్ష్ రియ‌ల్ ఎస్టేట్ లిమిటెడ్‌(8.23%), జిందాల్ స్టీల్‌(8.17%), రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌(7.83%), నేష‌న‌ల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(7.25%)ముందున్నాయి.

English summary

భారీగా న‌ష్ట‌పోయిన మార్కెట్లు | sensex biggest fall in 10 months

The Sensex and Nifty were trading down by nearly 1.4 per cent on Friday, while the rupee hit its weakest point since early April amid concerns that the government's plan for a stimulus to halt an economic slowdown may have a negative impact on the fiscal deficit.
Story first published: Friday, September 22, 2017, 16:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X