కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనంపై జనవరిలో నిర్ణయం
50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏడో వేతన సవరణ సంఘం సూచించిన కనీస వేతనంపై నిర్ణయాన్ని కేంద్రం జనవరి నెలకు వాయిదా వేసింది.
కనీస వేతనాన్ని రూ.21 వేలకు పెంచేందుకు కేంద్రం సిద్దం!
50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏడో వేతన సవరణ సంఘం సూచించిన కనీస వేతనంపై నిర్ణయాన్ని కేంద్రం జనవరి నెలకు వాయిదా వేసింది. కనీస వేతన పరిమితిని కేంద్రం పెంచేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 2018 నుంచే అది అమల్లోకి వచ్చేలా నిర్ణయం ఉండనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ నిర్ణయానికి సంబంధించి పనిచేస్తున్న ఆర్థిక శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం జనవరిలో దీనిపై ముందుకెళ్లనుంది. కేంద్ర ప్రభుత్వంలోని పలు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన కొన్ని అంశాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలు కనీస వేతనాన్ని రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం కనీస వేతనాన్ని రూ.21 పంఎచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కేంద్రం రూ.21 వేలకు ఓకే చెబితే బేసిక్ పేకు సంబంధించిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57% నుంచి 3 శాతానికి పెరుగుతుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications