ఐసీఐసీఐ గృహరుణ దారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్
తమ బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకునే వారికి రూ.10,000 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద ఎవరైనా కొత్తగా ఐసీఐసీఐ నుంచి గృహ రుణం తీసుకున్నా లేదా ఉన్న రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు మార్చ
గృహ రుణ విభాగంలో పోటీని తట్టుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు కొత్తగా ఆలోచించింది. తమ బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకునే వారికి రూ.10,000 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద ఎవరైనా కొత్తగా ఐసీఐసీఐ నుంచి గృహ రుణం తీసుకున్నా లేదా ఉన్న రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు మార్చుకున్నా 20 శాతం వరకూ లేదా రూ.10 వేల క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటనలో వెల్లడించింది.

వినియోగదారు ఐసీఐసీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కనీసం రూ.30 వేలు ఖర్చు చేసిన దాని ఆధారంగా క్యాష్ బ్యాక్ సొమ్ము ఉంటుందని ఐసీఐసీఐ తెలిపింది. సెప్టెంబరు 1,2017 నుంచి నవంబరు 30,2017 వరకూ ఈ ఐసీఐసీఐ క్యాష్ బ్యాక్ ఆఫర్ అమల్లో ఉంటుంది. గృహ రుణం తీసుకున్న మూడు నెలల్లో క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. ఒక కార్డుదారుకు ఒకసారి మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ సదుపాయం వర్తిస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications