For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్య‌ధిక విలువ ఉన్న మిడ్ క్యాప్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

టీసీఎస్ విలువ రూ.4,72,733.32 కోట్లుగా ఉండ‌గా, అంత‌కంటే రూ.797.4 కోట్లు ఎక్కువ‌గా రూ.4,73,530.72 కోట్ల‌తో హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ విలువ అత్య‌ధికంగా నిలిచింది.

|

* టీసీఎస్‌ను రెండో స్థానంనుంచి కింద‌కు నెట్టిన బ్యాంకు
మంగ‌ళ‌వారం ట్రేడింగ్‌లో ఒక ద‌శలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేష‌న్ ప‌రంగా మిడ్ క్యాప్‌లో అత్య‌ధిక విలువైన కంపెనీగా నిలిచింది. టీసీఎస్ విలువ రూ.4,72,733.32 కోట్లుగా ఉండ‌గా, అంత‌కంటే రూ.797.4 కోట్లు ఎక్కువ‌గా రూ.4,73,530.72 కోట్ల‌తో హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ విలువ అత్య‌ధికంగా నిలిచింది.

 మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌లో ప్ర‌థ‌మ స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

ట్రేడింగ్‌లో మంగ‌ళ‌వారం 0.93% బ‌ల‌ప‌డిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 52 వారాల గ‌రిష్టం రూ.1840 వ‌ర‌కూ వెళ్లింది. దీంతో ఈ ఏడాది మొత్తం మీద 53% విలువ‌ను పెంచుకున్న‌ట్ల‌యింది. మ‌రో వైపు టీసీఎస్ కేవ‌లం ఈ ఏడాది కాలంలో 5% విలువ‌ను మాత్ర‌మే పెంచుకోగ‌లిగింది.
మార్కెట్ ప‌రంగా చూసిన‌ప్పుడు మొత్తం కంపెనీల్లో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అత్య‌ధిక విలువ‌ను క‌లిగి ఉంది. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ మొత్తం విలువ రూ.5,33,818.72 కోట్లుగా ఉంది. మ‌రో వైపు హెచ్డీఎఫ్‌సీ, టీసీఎస్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంకా ఐటీసీ(రూ.3,35,993.75కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్(రూ.2,84,580.02కోట్లు) టాప్ 5లో ఉన్నాయి.

Read more about: hdfc bank tcs
English summary

అత్య‌ధిక విలువ ఉన్న మిడ్ క్యాప్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు | HDFC Bank Pips TCS To Become Second Valuable Company

HDFC Bank in today's trade has piped TCS to become the second most valuable company in respect of market capitalization or m-cap when in afternoon trading session it reached Rs4,73,530.72 crore higher by Rs797.4 crore in comparsion to TCS m-cap of Rs 4,72,733.32 crore.
Story first published: Wednesday, September 13, 2017, 12:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X