5 నెలల గరిష్టానికి ఆగస్టు ద్రవ్యోల్బణం
అధిక ఆహార ధరలతో ఆగస్ట్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5 నెలల గరిష్టానికి వెళ్లనుందని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పోల్ వెల్లడించింది. దీంతో కేంద్ర బ్యాంక్ మీద ఒత్తిడి తగ్గి వడ్డీ రేట్లను తగ్గించొచ
అధిక ఆహార ధరలతో ఆగస్ట్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5 నెలల గరిష్టానికి వెళ్లనుందని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పోల్ వెల్లడించింది. దీంతో కేంద్ర బ్యాంక్ మీద ఒత్తిడి తగ్గి వడ్డీ రేట్లను తగ్గించొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జులై నెలలో 2.36%, గతేడాది ఆగస్టులో ఉన్న దాని కంటే ప్రస్తుతం ఆగస్టు నెలల వినియోగదారు ధరలు 3.20%గా ఉన్నాయని ఇవి పెరుగుదలను నమోదు చేశాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 5 నుంచి 8 మధ్య 40 మంది ఆర్థికవేత్తలను అడిగి తెలుసుకున్న సమాచారం ఆధారంగా ఈ లెక్కలు వేశారు.

అయితే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయబోతున్న లెక్కలతో ఈ ద్రవ్యోల్బణ శాతం దాదాపుగా సమానంగా ఉన్నప్పటికీ, అయితే ఆర్బీఐ లక్ష్యంగా నిర్దేశించుకున్న 4% కంటే ఇది ఎక్కువే కాగలదు. వినియోగదారు వస్తువుల్లో దాదాపు 50% ఉండే ఫుడ్, బేవరేజెస్ వంటి ధరలు పెరిగితే అది మొత్తం వాటిపై ప్రభావం పడి ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం అంతకు ముందు 3 నెలలతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ ఏడాది వర్షాకాలంలో పడిన అధిక వర్షాల కారణంగా కొన్ని చోట్ల పంటలు దెబ్బతిని పాడయిపోయే ఆహార వస్తువుల మీద ప్రతికూల ప్రభావంతో పాటు, వస్తు సరఫరాకు ఆటంకం కలగడం సైతం ఆందోళన కలిగించే అంశంగా ఉంది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications