For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశీ మార‌క నిల్వ‌ల్లో మంచి పురోగ‌తి

సెప్టెంబ‌ర్‌తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వ‌ల్లో మంచి వృద్ది జ‌రిగింది. భార‌త్‌కు సంబంధించి విదేశీ మారకద్రవ్య నిల్వలు సెప్టెంబర్‌ 1నాటికి 398.122 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

|

సెప్టెంబ‌ర్‌తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వ‌ల్లో మంచి వృద్ది జ‌రిగింది. భార‌త్‌కు సంబంధించి విదేశీ మారకద్రవ్య నిల్వలు సెప్టెంబర్‌ 1నాటికి 398.122 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ ఒక్క వారంలో 3.572 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. ఇటీవల ఆర్‌బీఐ విడుదల చేసిన సమాచారంలో ఈ విషయాన్ని పేర్కొంది. మొత్తం రిజర్వుల్లో విదేశీ క‌రెన్సీ ఆస్తులు 2.808 బిలియన్‌ డాలర్ల పెరుగుదలను నమోదు చేశాయి. మరోపక్క ఇదే సమయంలో పసిడి నిల్వలు కూడా 748.3 మిలియన్‌ డాలర్లు పెరిగి 20.691 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

 విదేశీ మార‌క నిల్వ‌లు

మరోవైపు అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి సంస్థ వ‌ద్ద‌ భారత్‌కు అదనపు డ్రా హక్కులు 65 లక్ష‌ల డాల‌ర్ల పెరుగుద‌ల‌తో 1.506 బిలియన్లకు పెరిగాయి. ఈ పెరుగుదలలో భారత్‌ ఈక్విటీ, రుణ మార్కెట్ల పాత్ర చాలా ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Read more about: forex foreign reserves
English summary

విదేశీ మార‌క నిల్వ‌ల్లో మంచి పురోగ‌తి | Forex reserves increased nearer to 400 billion mark

orex reserves surged by $3.572 billion to touch $398.122 billion for the week ended 1 September, on account of rise in foreign currency assets, shows RBI data
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X