14.3 కోట్ల మంది ఖాతా వివరాలు హ్యాకింగ్‌కు గురి
అమెరికా క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ సంస్థ ఈక్విఫాక్స్ తెలిపిన ప్రకారం ఆ సంస్థ వెబ్సైట్లో ఉన్న వ్యక్తిగత ఆర్థిక విషయాలతో సహా కొంత సమాచారం హ్యాకర్ల చేతిలో పడ్డట్లు వెల్లడించింది.
* క్రెడిట్ ఏజెన్సీ ఈక్విఫ్యాక్స్ నుంచి వివరాలు చోరీ
అమెరికాలో దాదాపు సగం జనాభా, ఇంకా బ్రిటన్, కెనడా దేశాల్లోని కొంత మంది ఆర్థిక వివరాలు ప్రమాదంలో పడ్డట్లు తెలుస్తోంది. అమెరికా క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ సంస్థ ఈక్విఫాక్స్ తెలిపిన ప్రకారం ఆ సంస్థ వెబ్సైట్లో ఉన్న వ్యక్తిగత ఆర్థిక విషయాలతో సహా కొంత సమాచారం హ్యాకర్ల చేతిలో పడ్డట్లు వెల్లడించింది. జులై 29న జరిగిన హ్యాకింగ్ మూలంగా అమెరికా దేశంలో చాలా మంది వినియోగదారులు, బ్రిటన్, కెనడా పౌరుల్లో కొంత మంది సమాచారం ప్రభావితం అయిందని ఈక్విఫాక్స్ గురువారం ప్రకటించింది.

హ్యాకింగ్ సమాచారం బయటకు పొక్కిన తర్వాత ఈక్విఫాక్స్లో ముగ్గురు ప్రధాన వాటాదార్లు స్వల్పకాలంలోనే 1.8 మిలియన యూఎస్ డాలర్లకు సమానమైన షేర్లను అమ్మేసినట్లు అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ కమీషన్‌కు ఇచ్చిన సమాచారంలో సదరు సంస్థ వెల్లడించింది. అయితే వాటాదార్లు షేర్లు అమ్మేసినప్పుడు వారికి డేటా లీక్ గురించి సమాచారం ఉందని కచ్చితంగా చెప్పలేమని ఈక్విఫాక్స్ అధికార ప్రతినిధి ఏఎఫ్‌పీ ఏజెన్సీతో వెల్లడించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications