100 పాయింట్ల‌కు లాభంలో సెన్సెక్స్

మార్కెట్లు మంగ‌ళ‌వారం సానుకూలంగా సాగాయి. క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌, స్థిరాస్తి రంగాలు రాణించ‌డంతో సెన్సెక్స్. నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసేస‌రికి సెన్సెక్స్ 107.30(0.34%) పాయింట్ల లాభంతో

ఒక ప‌క్క ఉత్త‌ర కొరియా సంక్షోభం కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ మార్కెట్లు మంగ‌ళ‌వారం సానుకూలంగా సాగాయి. క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌, స్థిరాస్తి రంగాలు రాణించ‌డంతో సెన్సెక్స్. నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసేస‌రికి సెన్సెక్స్ 107.30(0.34%) పాయింట్ల లాభంతో 31,809.55 వ‌ద్ద ముగియగా, మ‌రో సూచీ నిఫ్టీ 39.35 పాయింట్లు పుంజుకుని 9952 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

 లాభాల్లో ముగిసిన మార్కెట్లు

సెన్సెక్స్‌లో రంగాల వారీగా చూస్తే క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్(2.32%), స్థిరాస్తి91.56%), చ‌మురు,స‌హ‌జ వాయువు రంగం(1.02%), లోహ రంగం(0.76%) లాభ‌ప‌డ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో ఈ రోజు ట్రేడింగ్లో లాభ‌ప‌డిన వాటిలో కోల్ ఇండియా(2.98%), టెక్ మ‌హీంద్రా(2.82%), అల్ట్రాటెక్ సిమెంట్‌(2.44%), అంబుజా సిమెంట్‌(2.04%), ఏసీసీ(1.91%) ఉండ‌గా, న‌ష్ట‌పోయిన వాటిలో భార‌తీ ఎయిర్‌టెల్(2.38%), స‌న్‌ఫార్మా(1.27%), భార‌తీ ఇన్‌ఫ్రాటెల్‌(1.56%), బోష్‌(1.03%), ప‌వ‌ర్ గ్రిడ్‌(0.64%) ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+