పొదుపు ఖాతా వడ్డీ రేట్లను తగ్గించిన కెనరా బ్యాంకు
పొదుపు ఖాతాల్లోని సొమ్ముకు ఇకపై 4 శాతం కాకుండా 3.50% వడ్డీయే లభించనుంది. అయితే రూ.50 లక్షల లోపు డిపాజిట్లకే వడ్డీ రేట్లను తగ్గించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకు కెనరా బ్యాంక్.. సేవింగ్స్ బ్యాంకు ఖాతాల వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో పొదుపు ఖాతాల్లోని సొమ్ముకు ఇకపై 4 శాతం కాకుండా 3.50% వడ్డీయే లభించనుంది. అయితే రూ.50 లక్షల లోపు డిపాజిట్లకే వడ్డీ రేట్లను తగ్గించారు. అంతకు మించి ఉండే డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటే అమలు కానుంది. ఈ మేరకు శుక్రవారం బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. మారిన వడ్డీ రేట్లను శుక్రవారం నుంచే అమల్లోకి తీసుకొచ్చారు.

రుణ వడ్డీ రేట్లను తగ్గించిన రెండు బ్యాంకులు
ప్రభుత్వ రంగ బ్యాంకులు దేనా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ శుక్రవార తమ ఎంసీఎల్ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు)ను తగ్గించాయి. నూతన వడ్డీ రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తున్నాయి. కాగా యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా ఎంసీఎల్ఆర్ 20 బేసిస్ పాయింట్లు తగ్గి 8.20%, దేనా బ్యాంక్ 15 బేసిస్ పాయింట్లు తగ్గి 8.45 శాతానికి తగ్గాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications