మ్యాట్రిమొనీ.కామ్ ఐపీవో సెప్టెంబరు 11న
ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక మ్యాట్రిమొనీ.కామ్ సెప్టెంబరు 11 నుంచి ఐపీవోకి రానుంది. దాదాపు 37,67,254 షేర్లను జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లను సేకరించాలనేది ఈ కంపెనీ ప్రణాళిక.
ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక మ్యాట్రిమొనీ.కామ్ సెప్టెంబరు 11 నుంచి ఐపీవోకి రానుంది. దాదాపు 37,67,254 షేర్లను జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లను సేకరించాలనేది ఈ కంపెనీ ప్రణాళిక. కంపెనీ మొదటిసారి షేర్ల అమ్మకాన్ని సెప్టెంబరు 11 నుంచి 13 మధ్య చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.5 ముఖ విలువ కలిగిన షేర్లను కంపెనీ మదుపర్లకు అందుబాటులో ఉంచనుంది.

ఆన్లైన్ డేటాబేస్లో వివరాలను పొందుపరచడం ద్వారా వరుడు-వధువు పరిచయాలను నెలకొల్పే సదుపాయంతో వ్యాపారం చేయడం మ్యాట్రిమొనీ.కామ్ వెబ్సైట్ ఉద్దేశం. దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రొఫైళ్లను కలిగి ఉన్న ఈ వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా సంబంధాలను కుదుర్చుతుంది. జూన్ 30,2017 నాటికి 140 రిటైల్ కేంద్రాలను కలిగి ఉంది. భారతీ మ్యాట్రిమొని మాతృ సంస్థగా కొనసాగుతున్న ఈ సంస్థ దేశంలో 15 భాషల్లో మ్యాట్రిమొని వెబ్సైట్లను నడుపుతోంది. ఈ కంపెనీ ప్రమోటర్ మురుగవేల్ జానకిరామన్ .
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications