సెప్టెంబరు నెలలో వడ్డీ రేట్లను తగ్గించనున్న పీఎన్బీ
రుణాలపై విధించే వడ్డీ రేట్లను తగ్గించే విధంగా సెప్టెంబరులో పీఎన్బీ తగ్గించింది. 0.25% మేర సెప్టెంబరు 1 నుంచి వడ్డీ రేట్లు తగ్గుతాయి
రుణాలపై విధించే వడ్డీ రేట్లను తగ్గించే విధంగా సెప్టెంబరులో పీఎన్బీ తగ్గించింది. 0.25% మేర సెప్టెంబరు 1 నుంచి వడ్డీ రేట్లు తగ్గుతాయి. బేస్ రేట్లను పీఎన్బీ 0.20% మేర తగ్గించి 9.15%గా నిర్ణయించింది. స్టాక్ ఎక్స్చేంజీకి తెలిపిన ఫైలింగ్‌లో పీఎన్బీ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబరు 1 నుంచి మార్జినల్ లెండింగ్(ఎంసీఎల్ఆర్) రేట్లను 20-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఓవర్‌నైట్ రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లపై 0.25% మేర ఎంసీఎల్ రేట్లు తగ్గాయి.

ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు మెచ్యూర్ అయ్యే రుణాలకు సంబంధించి వడ్డీ రేట్లు 0.20% తక్కువ చేసి 7.90%, 8%, 8.01% గా ఉంటాయి. అంతే కాకుండా ఏడాది, మూడేళ్లు, ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ ఉండే రుణాలపై వడ్డీ రేట్లు 0.20% తక్కువగా 8.15%, 8.30%, 8.45% వరుసగా ఉండనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు 2016 ఏప్రిల్ నెల నుంచి బ్యాంకులు వడ్డీ రేట్ల నిర్ణయానికి ఎంసీఎల్ఆర్ విధానాన్ని పాటిస్తున్నాయి. బ్యాంకులు పారదర్శకంగా వడ్డీ రేట్లను అమలు చేసేందుకు కేంద్ర బ్యాంకు ఈ విధానం ప్రవేశపెట్టింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications