258 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
మంగళవారం ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం నేపథ్యంలో బాగా నష్టపోయిన మార్కెట్లు జీఎస్టీ పన్ను అంచనాలకు మించి వసూళ్లయినట్లు జైట్లీ చెప్పడంతో లాభాల్లో పయనించాయి.
మంగళవారం ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం నేపథ్యంలో బాగా నష్టపోయిన మార్కెట్లు జీఎస్టీ పన్ను అంచనాలకు మించి వసూళ్లయినట్లు జైట్లీ చెప్పడంతో బుధవారం లాభాల్లో పయనించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 258.07 పాయింట్లు లాభపడి 31,646.46 వద్ద ముగియగా మరో సూచీ నిప్టీ 88.35 పాయింట్లు కోల్పోయి 9884.40 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(2.64%), చమురు, సహజ వాయువు(2.32%), స్థిరాస్తి(1.66%), పీఎస్‌యూ(1.39%) లాభాల బాట పట్టాయి.

సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో రిలయన్స్(2.12%), అదానీ పోర్ట్స్(1.94%), హెచ్డీఎఫ్సీ(1.83%), కోల్ ఇండియా(1.39%), టాటా స్టీల్(1.35%) ముందుండగా, నష్టపోయిన వాటిలో ఎం అండ్ ఎం(1.28%), పవర్ గ్రిడ్(0.35%), ఎన్టీపీసీ(0.3%), సిప్లా(0.19%), డాక్టర్ రెడ్డీస్(0.16%) ఉన్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications