జీఎస్టీ రిటర్నులు: 36 లక్షల మంది
జీఎస్టీ పన్ను వ్యవస్థ మొదలైన తర్వాత 36 లక్షల మంది వ్యాపారులు ఇప్పటి వరకూ పన్ను రిటర్నులను సమర్పించారని ఒక పన్ను అధికారి వెల్లడించారు. ఇంకా కొన్ని ఫైలింగ్స్కు గడువున్నందు వల్ల
జీఎస్టీ పన్ను వ్యవస్థ మొదలైన తర్వాత 36 లక్షల మంది వ్యాపారులు ఇప్పటి వరకూ పన్ను రిటర్నులను సమర్పించారని ఒక పన్ను అధికారి వెల్లడించారు. ఇంకా కొన్ని ఫైలింగ్స్కు గడువున్నందువల్ల మొత్తం సంఖ్యను ఇప్పుడే వెల్లడించలేమని ఆయన అన్నారు. నిజానికి చెల్లింపుల గడువు 25తో ముగిసినప్పటికీ జీఎస్టీ ఫైలింగ్ గడువు ఆగస్టు 28 వరకూ ఉంది. జీఎస్టీ తర్వాత పన్నుల నుంచి దాదాపు రూ.65వేల కోట్ల వసూళ్లు జరగొచ్చని రెవెన్యూ శాఖ అంచనా వేస్తోంది.

ట్రాన్సిషనల్ క్రెడిట్ సౌకర్యం ఉపయోగించుకున్న వ్యాపారులు ఆగస్టు 28 వరకూ ఫైల్ చేసేందుకు అవకాశమిచ్చారు. అయితే 25 వ తేదీ లోపు స్వయం ధ్రువీకరణలను సమర్పించిన వారికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. జీఎస్టీ అమలు ప్రారంభం నుంచి వ్యాపారస్థులు పన్ను చెల్లింపులను ఆన్లైన్ లో చేపట్టడంతో పాటు రిటర్నులను ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఇందులో నెలవారీ అమ్మకాల వివరాలు ఉండాలి. ఇది కచ్చితంగా చేయాలి కాబట్టి కంపెనీలకు ప్రభుత్వం అధిక సమయం ఇచ్చింది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications