ఎస్‌యూవీ కార్లపై సెస్
మధ్య రకం, పెద్ద కార్లు, ఎస్‌యూవీ కార్లపై ఉండే సుంకాన్ని 15% నుంచి 25% వరకూ పెంచొచ్చని దీనిపై క్యాబినెట్ ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ
మధ్య రకం, పెద్ద కార్లు, ఎస్‌యూవీ కార్లపై ఉండే సుంకాన్ని 15% నుంచి 25% వరకూ పెంచొచ్చని దీనిపై క్యాబినెట్ ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ద్వారా పైన తెలిపిన వాహనాలపై సుంకాన్ని పెంచేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ అనేది జీఎస్టీ రేట్ల విషయంలో నిర్ణయాలు తీసుకునే ఒక నిర్ణాయక వ్యవస్థ. అయితే జీస్టీ ద్వారా సెస్సు రేట్లను మార్చేందుకు జీఎస్టీ చట్టం,2017లోని సెక్షన్8లో మార్పు(సవరణ) చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు క్యాబినెట్ సిద్దమవుతున్నట్లు ఒక అధికారి చెప్పారు.

అయితే ఆర్డినెన్స్ తెచ్చేముందు మంత్రి వర్గంలోని ముఖ్యులు రోడ్డు,రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, కార్ల తయారీ దారుల అభిప్రాయం తీసుకోనున్నారు. ఆర్డినెన్స్ అనేది పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు కేంద్రం తెచ్చే ప్రత్యేక చట్టం ఏర్పాటు. ఆర్డినెన్స్ అనేదాన్ని పార్లమెంటు ఆరు నెలల్లోపు చట్టంగా మార్చాలి. లేకపోతే అది పనిచేయదు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications