ఆగస్టు నుంచి పీఎఫ్ సేవలు సకలం ఆన్లైన్
పింఛను నియంత్రణ సంస్థ ఈపీఎఫ్‌వో సకల సేవలను ఆన్లైన్లోనే అందించనుంది. ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 5 కోట్ల మందికి డిజిటల్ సేవలను అందించేందుకు ఈపీఎఫ్‌వో సన్నద్దమైంది.
పింఛను నియంత్రణ సంస్థ ఈపీఎఫ్‌వో సకల సేవలను ఆన్లైన్లోనే అందించనుంది. ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 5 కోట్ల మందికి డిజిటల్ సేవలను అందించేందుకు ఈపీఎఫ్‌వో సన్నద్దమైంది. ఈపీఎఫ్; పెన్షన్, సంఘటిత రంగంలో వారికి ఇన్సూరెన్స్ వంటి పథకాలను మొత్తం ఆన్లైన్లో అందించేందుకు ఇకపై వీలవుతుంది. అంతేకాకుండా పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌ను సైతం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు.

సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు ఇది చాలా ఉపయుక్తంగా ఉండనుంది. ఆయా ఉద్యోగులకు అందించే సేవల్ల అవినీతి, జాప్యాలను నివారించేందుకు ఆన్లైన్ బాగా ఉపయోగపడుతుందని పీఎఫ్ నియంత్రణ సంస్థ భావిస్తోంది. "ఈపీఎఫ్‌వో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వచ్చే స్వాతంత్ర దినోత్సవ సమయానికి అన్ని సేవలను ఎలక్ట్రానిక్ పద్దతిలో(వెబ్సైట్ లేదా మొబైల్ యాప్) అందించనున్నాం." అని కేంద్ర భవిష్య నిధి సంస్థ కమీషనర్ వీ పీ జియో వెల్లడించారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications