For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొదుపు ఖాతాపై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

రూ.50 ల‌క్ష‌ల లోపు పొదుపు ఖాతాపై డిపాజిట్ల రేట్ల‌ను ప్ర‌భుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.50% త‌గ్గిస్తూ 3.5%గా నిర్ణ‌యించింది. అయితే రూ.50 ల‌క్ష‌ల పైబ‌డిన పొదుపు ఖాతా డిపాజిట్ల విష‌యంలో వ‌డ్డీ ర

|

రూ.50 ల‌క్ష‌ల లోపు పొదుపు ఖాతాపై డిపాజిట్ల రేట్ల‌ను ప్ర‌భుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.50% త‌గ్గిస్తూ 3.5%గా నిర్ణ‌యించింది. అయితే రూ.50 ల‌క్ష‌ల పైబ‌డిన పొదుపు ఖాతా డిపాజిట్ల విష‌యంలో వ‌డ్డీ రేట‌ను 4 శాతం నుంచి మార్చ‌కుండా అలానే ఉంచారు. ఈ రోజు నుంచి పొదుపు ఖాతాల విష‌యంలో రెండు ర‌కాల వ‌డ్డీ రేట్ల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు ఎక్స్చేంజీల‌కు తెలిపిన స‌మాచారంలో బ్యాంకు వెల్ల‌డించింది.

త‌గ్గిన వ‌డ్డీ రేట్లు

జులై 31 న మొద‌ట ఎస్‌బీఐ బ్యాంకు వ‌డ్డీ రేట్ల‌ను 50 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించ‌డం మొద‌లుపెట్టింది. అప్ప‌టి నుంచి ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ బ్యాంకులు ఒక్కొక్క‌టిగా వ‌డ్డీ రేట్ల‌ను మారుస్తున్నాయి. ప్ర‌యివేటు రంగంలో హెచ్డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను మార్చిన వాటిలో ఉండ‌గా, ప్ర‌భుత్వ రంగంలో బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఉంది. క‌ర్ణాట‌క బ్యాంకు సైతం పొదుపు ఖాతా వ‌డ్డీ రేట్ల‌ను మార్చిన వాటిలో ఉంది.

Read more about: savings bank interest rate
English summary

పొదుపు ఖాతాపై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా | savings bank interest rates reduced

Public lender Bank of India has reduced the interest rate on savings bank accounts by 50 basis points to 3.5 per cent on deposits of up to Rs. 50 lakh.However, the bank will continue to pay 4 per cent interest on deposits of above Rs. 50 lakh.
Story first published: Thursday, August 24, 2017, 14:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X