హైదరాబాద్‌లో జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశం
జీఎస్టీ అమలు ప్రారంభించిన తర్వాత జులై1, 21న రెండు సమావేశాలు నిర్వహించగా ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగేది మూడోది. "ఈ సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుంది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృ
జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో సెప్టెంబరు 9న ఏర్పాటు చేయనున్నారని తెలంగాణ ప్రభుత్వంలో ఒక సీనియర్ అధికారి చెప్పారు. జీఎస్టీ అమలు ప్రారంభించిన తర్వాత జులై1, 21న రెండు సమావేశాలు నిర్వహించగా ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగేది మూడోది. "ఈ సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుంది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వం వహిస్తారు. ఏయే అంశాలు చర్చకు వస్తాయనే దాన్ని త్వరలో నిర్ణయిస్తార"ని తెలంగాణ సీనియర్ అధికారి పీటీఐకి వెల్లడించారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు జీఎస్టీలో రాయితీ ఇవ్వడం, బీడీ పరిశ్రమ, గ్రానైట్ వంటి వాటికి జీఎస్టీలో మినహాయింపులు వంటి అంశాలను తెలంగాణ ప్రస్తావిస్తుందని ఆయన చెప్పారు.

విత్త మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రులందరూ సభ్యులుగా గత 10 నెలల నుంచి జీఎస్టీలో పలు అభ్యంతరాలపై చర్చించారు. పలు సమస్యలను కొలిక్కి తీసుకువచ్చారు. ఆ విధంగా చివరకు సమగ్రమైన నాలుగు రకాల పన్నులు 5,12,18,28 శ్లాబులను తీసుకొచ్చారు. తెలంగాణలో మొత్తం 2.16 వ్యాట్ చెల్లింపుదార్లు ఉండగా ఇప్పటి వరకూ దాదాపు 1.96 లక్షల మంది జీఎస్టీలో నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు రూ. 20 లక్షల కంటే తక్కువ టర్నోవర్ కలిగి ఉంటారని భావిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications