For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుంజుకున్న బంగారం ధ‌ర‌

వ‌రుస‌గా రెండు రోజులు కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర మ‌ళ్లీ పుంజుకుంది. గురువారం రూ.150 పెరిగిన బంగారం ధ‌ర 10 గ్రాముల‌కు రూ.29,850గా పలుకుతోంది.

|

వ‌రుస‌గా రెండు రోజులు కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర మ‌ళ్లీ పుంజుకుంది. గురువారం రూ.150 పెరిగిన బంగారం ధ‌ర 10 గ్రాముల‌కు రూ.29,850గా పలుకుతోంది. అంత‌ర్జాతీయంగా స‌రైన డిమాండ్ ఉండ‌టంతో పాటు, స్థానిక వ్యాపారులు కొనుగోళ్ల‌కు ఆస‌క్తి చూపుతుండ‌టంతో పుత్త‌డి రేటు పెరిగింది.

పెరిగిన బంగారం ధ‌ర

అమెరికా-మెక్సికో మ‌ధ్య గోడ నిర్మించేందుకు అవ‌స‌ర‌మ‌య్యే నిధుల‌ను కేటాయించేందుకు గాను అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వాన్ని సైతం మూసేస్తాన‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అన‌డంతో యూఎస్ డాల‌ర్ విలువ త‌గ్గింది. డాల‌రు విలువ త‌గ్గితే బంగారం డిమాండ్ పెర‌గ‌డం స‌ర్వ సాధార‌ణం.

అదే విధంగా వెండి సైతం కేజీకి రూ.200 పెరిగి రూ.40,200గా ఉంది. అంత‌ర్జాతీయంగా 0.46% పెరిగిన బంగారం రేటు ఔన్సుకు 1290.30 డాల‌ర్లు గాను, వెండి విష‌యంలో 0.59% పెరుగుద‌ల‌తో 17.08 డాల‌ర్లు పెరిగింది.

Read more about: gold బంగారం
English summary

పుంజుకున్న బంగారం ధ‌ర‌ | gold rate increased by 150 rupees

Gold prices snapped its two-day falling spell and rebounded by Rs. 150 to Rs. 29,850 per 10 grams due to a firm global trend and fresh buying by local jewellers
Story first published: Thursday, August 24, 2017, 15:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X