For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆగ‌స్టు 25 నుంచి రూ.200 నోటు చ‌లామ‌ణీలోకి

ఈ నోటు ప‌సుపు రంగులో ఉంటుంది. ఈ నోటు ప‌రిమాణం 66మి.మీ*146మి.మీ ఉంటుంది. 200 అనే అక్ష‌రాలు దేవ‌నాగ‌రి లిపిలో సైతం ఉంటాయి.

|

ఆగ‌స్టు 25 నుంచి రూ.200 నోటును చ‌లామ‌ణీలోకి తీసుకురానున్న‌ట్లు ఆర్బీఐ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. నోటు వెనుక పెద్ద‌గా సాంచి స్తూపం బొమ్మ‌ ఉంటుంది. నోటు వెనుక వైపు ఎడ‌మ ప‌క్క‌న స్వ‌చ్చ‌భార‌త్ నినాదం, లోగో ఉంటాయి. ఈ నోటు ప‌సుపు రంగులో ఉంటుంది. ఈ నోటు ప‌రిమాణం 66మి.మీ*146మి.మీ ఉంటుంది. 200 అనే అక్ష‌రాలు దేవ‌నాగ‌రి లిపిలో సైతం ఉంటాయి.

200 నోటు ముందు వైపు

అన్ని నోట్ల‌లాగే మ‌హాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. ఈ నోట్ల‌పై ఆర్‌బీఐ నూత‌న గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్ సంత‌కం ఉంటుంది. ఆర్‌బీఐ, భార‌త్ అని హిందీలో, ఇండియా అని ఆంగ్లంలో, 200 అక్ష‌రాలు సూక్ష్మంగా నోటు మీద ముద్రించ‌బ‌డి ఉంటాయి. నోటుకు ముందు వైపు కుడిప‌క్క అశోక స్తూపం ఉంటుంది.

200 నోటు ముందు వైపు

Read more about: 200 note rbi currency
English summary

ఆగ‌స్టు 25 నుంచి రూ.200 నోటు చ‌లామ‌ణీలోకి | 200 Note come into circulation from august 25th

The Reserve Bank of India will issue on August 25, 2017 ₹ 200 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India from select RBI offices, and some banks. The new denomination has Motif of Sanchi Stupa on the reverse, depicting the country’s cultural heritage. The base colour of the note is Bright Yellow. The note has other designs, geometric patterns aligning with the overall colour scheme, both at the obverse and reverse.
Story first published: Thursday, August 24, 2017, 14:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X