For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

266 పాయింట్లు ప‌డ్డ సెన్సెక్స్

మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లు నీరసించాయి. ట్రేడింగ్ ముగిసే స‌రికి సెన్సెక్స్ 266 పాయింట్లు న‌ష్ట‌పోయి 31,258ను తాకింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు క్షీణించి 9,754కు చేరింది.

|

మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లు నీరసించాయి. ట్రేడింగ్ ముగిసే స‌రికి సెన్సెక్స్ 266 పాయింట్లు న‌ష్ట‌పోయి 31,258ను తాకింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు క్షీణించి 9,754కు చేరింది.

 న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(2.04%) ప‌డింది. త‌ర్వాత టెక్నాల‌జీ(1.89%), పీఎస్‌యూ(1.81%), మౌలిక రంగం(1.68%) న‌ష్ట‌పోయాయి.
సెన్సెక్స్లో న‌ష్ట‌పోయిన వాటిలో ఇన్ఫోసిస్‌(5.37%), అదానీ పోర్ట్స్(2.74%), డాక్ట‌ర్ రెడ్డీస్(2.51%), స‌న్ ఫార్మా(2.01%), ఓఎన్‌జీసీ(1.99%) ఉండ‌గా లాభ‌ప‌డిన వాటిని చూస్తే యాక్సిస్ బ్యాంక్(0.7%), టీసీఎస్(0.34%), ఎమ్ అండ్ ఎమ్‌(0.27%), హెచ్‌డీఎఫ్‌సీ(0.22%), ఐటీసీ(0.12%) ముందున్నాయి.

Read more about: sensex
English summary

266 పాయింట్లు ప‌డ్డ సెన్సెక్స్ | Weak global cues also hit domestic sentiment markets ended with losses

The Sensex gave up early gains to end lower by 266 points as market heavyweight Infosys Ltd extended losses for a second session following Vishal Sikka's resignation as the chief executive officer and managing director of the company on Friday.
Story first published: Monday, August 21, 2017, 17:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X