ఇన్ఫీ ఎపిసోడ్: ఒక్క రోజులోనే రూ.29000 కోట్ల నష్టం
13 శాతం షేర్ పడ్డప్పుడు కంపెనీ షేర్ విలువ 884.40 వరకూ వెళ్లింది. 3.02 గం.ల సమయానికి 9.7% నష్టంతో 99.15 రూపాయలు దిగజారి 921.25 వద్ద ట్రేడవుతున్నది.
గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలతో ఇన్ఫోసిస్ సీఈవో పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేశారు. దీంతో కంపెనీ వార్త అందరికీ తెలిసిక కొద్ది గంటల్లోనే కంపెనీ షేరు 12 శాతానికి పైగా నష్టపోయింది. 13 శాతం షేర్ పడ్డప్పుడు కంపెనీ షేర్ విలువ 884.40 వరకూ వెళ్లింది. 3.02 గం.ల సమయానికి 9.7% నష్టంతో 99.15 రూపాయలు దిగజారి 921.25 వద్ద ట్రేడవుతున్నది.

ఉదయం నష్టపోయిన దాని ప్రకారం లెక్కిస్తే కంపెనీ వేల కోట్లలో నష్టపోయింది. ఇన్వెస్టర్లకు 13వేల కోట్ల నష్టం వచ్చింది. ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి విశాల్ సిక్కా తప్పుకోవడం చాలా మంది పెట్టుబడిదారులకు రుచించలేదు. ఇదంతా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి తప్పుడు ప్రచారం వల్లే జరిగిందని కొంత మంది నమ్ముతున్నారు. మొత్తానికి ఇన్ఫోసిస్ షేర్ పడిపోవడంతో పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. గురువారం క్లోజింగ్ నాటికి ఉన్న రూ.2.34 లక్షల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లు తగ్గి రూ. 2.04 లక్షల కోట్లకు చేరింది. నారాయణ మూర్తి కుటుంబ సభ్యులకు ఉన్న వాటాల ఆధారంగా చూస్తే ఆయా షేర్లకు సమానమైన సొమ్ము రూ.8068 కోట్ల నుంచి రూ.7040 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు నారాయణ మూర్తికి రూ.1000 కోట్లు నష్టం.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications