కొత్త రూ.50 నోటు ఫోటోలు లీక్
ఈ మధ్య సోషల్ మీడియాలో ఇదే రూ.50 నోటు అంటూ ఒక విషయం చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లకు భిన్నంగా కొంచెం ఆకుపచ్చ రంగులో ఈ నోట్ల ప్రింటింగ్ ఉంది.
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన తర్వాత, వ్యవస్థలోకి కొత్త రూ.50, రూ.20 నోట్లను ప్రవేశపెడతామని ఆర్బీఐ ప్రకటించింది. ఎడమ నుంచి కుడికి నోటు నంబరు పక్కన ఉండే అక్షరాలు సైజు పెరుగుతూ ప్రింట్ చేయబడే ఈ నోటు ఇంటాగ్లియో ప్రింటింగ్‌తో వస్తుంది. అయితే ఆర్బీఐ అధికారికంగా ఒకసారి చెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇదే రూ.50 నోటు అంటూ ఒక విషయం చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లకు భిన్నంగా కొంచెం ఆకుపచ్చ రంగులో ఈ నోట్ల ప్రింటింగ్ ఉంది.

లీకయిన బొమ్మలను బట్టి ఈ నోట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఉన్న మహాత్మాగాంధీ-2005 సిరీస్ నోట్లయినట్లుగా తెలుస్తోంది. గతేడాది ఉర్జిత్ పటేల్ మాట్లాడుతూ "మహాత్మాగాంధీ సిరీస్ -2005 నోట్లను ఇన్సెట్ అక్షరాలు లేకుండా, ఉర్జిత్ పటేల్ సంతకంతో తీసుకురానున్నాం" అని చెప్పారు. దీని ప్రింటింగ్ 2016 సంవత్సరం ఉంటుందన్నారు. అయితే కొత్త నోట్లు వచ్చినప్పటికీ ఇదివరకూ చలామణీలో ఉన్న పాత రూ.50 నోట్లన్నీ చట్టబద్దమైన కరెన్సీగా కొనసాగుతాయని ఆర్బీఐ అప్పట్లో వెల్లడించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications