టెలికాం రంగంలో విపరీతమైన పోటీని నెలకొల్పిన జియో తన యూజర్లు చేజారకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా వివిధ వెబ్‌సైట్లలో రీచార్జీ చేస్తే వచ్చే క్యాష్ బ్యాక్ ఆఫర్లను గురించి తె
జియో ప్రీపెయిడ్ వినియోగదారులు ఇప్పటికే చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. చాలా మందికి మొదటిసారి చేసుకున్న రీచార్జీలతో వచ్చే ఉచిత ఆఫర్లు ముగిసే సమయం ఇదే. అందుకే రిలయన్స్ జియో వివిధ మొబైల్ రీచార్జీ సంస్థలతో జట్టు కట్టి క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. టెలికాం రంగంలో విపరీతమైన పోటీని నెలకొల్పిన జియో తన యూజర్లు చేజారకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా వివిధ వెబ్‌సైట్లలో రీచార్జీ చేస్తే వచ్చే క్యాష్ బ్యాక్ ఆఫర్లను గురించి తెలుసుకుందాం.

అమెజాన్ పే
* రూ. 309 రీచార్జీ, ఆ పైన రీచార్జీలకు ఫ్లాట్ రూ.99 క్యాష్ బ్యాక్
* అమెజాన్ పేలో చేసే మొదటి రీచార్జీకి మాత్రమే ఈ ఆఫర్
* రీచార్జీ చేసుకున్న 7 రోజుల్లోపు క్యాష్ బ్యాక్ వస్తుంది.
* ఆగస్టు 19 లోపు చేసుకునే రీచార్జీలకు ఆఫర్ వర్తిస్తుంది.
* మొదటిసారి 99 క్యాష్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత అమెజాన్ పే సైతం 30 నవంబరు లోపు రీచార్జీలకు అదనపు ఆఫర్లను ఇస్తుంది.

పేటీఎమ్ ఆఫర్లు
* రూ.300 ఆపైన చేసుకునే రీచార్జీలకు ఫ్లాట్ రూ.76 క్యాష్ బ్యాక్
* రూ.100 ఆ పైన చేసే రీచార్జీలకు రూ.15 ఫ్లాట్ క్యాష్ బ్యాక్
* ప్రోమోకోడ్: PAYTMJIO
* రెండు రీచార్జీలకు ఒకే ప్రోమోకోడ్ అయినప్పటికీ క్యాష్ బ్యాక్ మారుతుండవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఫోన్‌పే
జియోలో చేసే రూ.300 ఆపైన రీచార్జీలకు రూ.75 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్
ఒక జియో సిమ్ ఖాతాదారుకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఒకసారి మాత్రమే
ఆగస్టు 21 లోపు చేసుకునే రీచార్జీలకు మాత్రమే క్యాష్‌బ్యాక్
ఒకవేళ ఇదివరకే ఫోన్‌పే యాప్ ద్వారా రూ.50 క్యాష్‌బ్యాక్ పొంది ఉంటే మళ్లీ క్యాష్ బ్యాక్ రాకపోవచ్చు.

జియో వ్యాపార ప్రణాళిక
జియో ఇప్పటికే యూజర్ల పరంగా పుంజుకుంది. ప్రతి రోజూ ఇచ్చే డేటాతో మిగతా టెలికాం కంపెనీలను దెబ్బ కొడుతోంది.
వివిధ రీచార్జీ పోర్టళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఆఫర్లివ్వడం ద్వారా ఇతర టెలికాం కంపెనీలను సైతం తమదైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇచ్చేలా ఒత్తిడి తెస్తోంది.
ఇది వరకూ కేవలం టారిఫ్ రేట్లతోనే దూసుకెళుతున్న జియో కొత్తగా క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రయోగిస్తూ పోటీనిస్తోంది.
చాలా మంది జియో సిమ్ కొనుగోలుదారులకు మొదటిసారి వచ్చిన ఫ్రీ డేటా, కాల్స్ దాదాపు ఈ సమయంలోనే ముగుస్తున్నాయి. అందువల్ల క్యాష్ బ్యాక్ పేరుతో వారిని మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం.
ఒకవేళ మీరు జియో సిమ్ వాడుతుంటే ఇప్పటిదాకా రూ.349 లేదా రూ.399 రీచార్జీ చేయకపోతే ఈ ఆఫర్లను వాడుకుని క్యాష్ బ్యాక్ తెచ్చుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications