స్వాతంత్ర దినోత్సవం: ఎయిర్‌లైన్ ఆఫర్లు
ఒక వైపు ప్రయాణానికి సంబంధించి రూ.1200 కంటే తక్కువ ధరలో విమాన టిక్కెట్లను అందించేందుకు ఎయిర్ ఏసియా ఇండియా సిద్దమైంది. స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా విమానయాన సంస్థ ఆఫర్లను ప్రకటించింది.
ఒక వైపు ప్రయాణానికి సంబంధించి రూ.1200 కంటే తక్కువ ధరలో విమాన టిక్కెట్లను అందించేందుకు ఎయిర్ ఏసియా ఇండియా సిద్దమైంది. స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా విమానయాన సంస్థ ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15, జన్మాష్టమి సెలవులను పురస్కరించుకుని ప్రజలు వీకెండ్ ప్రయాణాలకు సిద్దపడుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విమాన టిక్కెట్లపై రాయితీలను ఇస్తున్నారు. కొన్ని ఎంపిక చేసిన రూట్లలో పరిమిత కాలపు ఆఫర్ కింద ఎయిర్ ఏసియా రూ.1200 కంటే తక్కువ ధరలో టిక్కెట్లను అందించేందుకు సిద్దమైంది.

ఎయిర్ ఏసియా
హైదరాబాద్-బెంగుళూరు మార్గంలో అన్ని పన్నులతో కలుపుకుని టిక్కెట్ ధర రూ.1199 నుంచి మొదలవుతుంది. భువనేశ్వర్-కోల్‌కత, రాంచి-కోల్‌కత, కోచి-బెంగుళూరు మార్గాల్లో టిక్కెట్ ధర రూ.1399 నుంచి మొదలు అవుతాయని కంపెనీ వెబ్సైట్ పేర్కొంది.

ఇండిగో
చౌక విమాన ధరల సంస్థ ఇండిగో సైతం ఆఫర్లను ప్రకటించింది. చెన్నై-బెంగుళూరు రూ.1120, విశాఖపట్నం-హైదరాబాద్ రూ.1264 అని ఇండిగో వెబ్సైట్ పేర్కొంది.
ఢిల్లీ-జైపూర్ మార్గంలో టిక్కెట్ల ధరలు రూ. 1,126, జమ్ము-శ్రీనగర్ మార్గంలో టిక్కెట్ల ధరలు రూ.1549 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఢిల్లీ-జైపూర్ మార్గంలో ఆగస్టు 15 ప్రయాణానికి టిక్కెట్ల ధరలు రూ.1924 నుంచి మొదలవుతోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications