100 మిలియన్ డాలర్ల నిధులను సేకరించనున్న మొబిక్విక్
కంపెనీని విస్తరించేందుకు 100 మిలియన్ డాలర్ల నిధులను సేకరించనున్నట్లు మొబైల్ వాలెట్ కంపెనీ మొబిక్విక్ తెలిపింది.
కంపెనీని విస్తరించేందుకు 100 మిలియన్ డాలర్ల నిధులను సేకరించనున్నట్లు మొబైల్ వాలెట్ కంపెనీ మొబిక్విక్ తెలిపింది. బజాజ్ ఫైనాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొబిక్విక్లో ఆ సంస్థ 225 కోట్లు(35 మిలియన్ డాలర్లు) పెట్టుబడులుగా పెట్టనుంది. దీంతో మొబిక్విక్లో 10.83% వాటాను బజాజ్ ఫైనాన్స్ సొంతం చేసుకోనుంది.

"నిజానికి మేము 150 మిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని ప్రణాళికగా పెట్టుకున్నాం. అందులో మొదటి దశలో బజాజ్ ఫైనాన్స్ నుంచి కొంత మేర నిధులను తీసుకున్నాం. ప్రయివేటు ఈక్విటీ సంస్థల నుంచి, వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి సుమారు 100 మిలియన్ డాలర్లను సేకరించేందుకు చర్చలు జరుపుతున్నాం" అని మొబిక్విక్ సహ వ్యవస్థాపకురాలు ఉపాసన టకు పీటీఐకి వెల్లడించారు. వచ్చే అర్ద సంవత్సరంలో ఈ నిధులు రావొచ్చన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications