సరికొత్త రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు
జులై 28తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు 1.536 బిలియన్ డాలర్ల మేర పెరిగి రికార్డు గరిష్టం 392.867 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అంతకుముందు వారంలో ఈ ప
జులై 28తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు 1.536 బిలియన్ డాలర్ల మేర పెరిగి రికార్డు గరిష్టం 392.867 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అంతకుముందు వారంలో ఈ పెరుగుదల 2.27 బిలియన్ డాలర్లుగా ఉండి 391.33 బిలియన్ డాలర్లుగా ఉంది. విదేశీ కరెన్సీ ఆస్తుల పెరుగుదల మూలంగానే మొత్తం విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్) బాగా పెరిగాయి.

మొత్తం విదేశీ మారక నిల్వల్లో అత్యధికంగా ఉండే విదేశీ కరెన్సీ ఆస్తులు 1.609 బిలియన్ డాలర్లు పెరిగి 368.759 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ సమాచారం వెల్లడించింది. విదేశీ కరెన్సీ ఆస్తులను డాలరు మారకంలోనే లెక్కగడుతుంటారు. ఇందులో అమెరికాయేతర కరెన్సీలైన యూరో, పౌండ్,యెన్లు వంటివి ఉంటాయి. బంగారు నిల్వల్లో ఎటువంటి మార్పు లేకుండా 20.35 బిలియన్ డాలర్ల వద్దే ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications