వ్యాపారుల జీఎస్టీ రిటర్నుల సమర్పణ ఆగస్టు 5 నుంచి మొదలు
వ్యాపారులు ఆగస్టు 5 నుంచి జీఎస్టీలో మొదటిసారి రిటర్నులు ఫైల్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 లోపు పన్ను రిటర్ను
వ్యాపారులు ఆగస్టు 5 నుంచి జీఎస్టీలో మొదటిసారి రిటర్నులు ఫైల్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 లోపు పన్ను రిటర్నులను సమర్పించేందుకు అవకాశం ఇచ్చినట్లు జీఎస్టీ నెట్వర్క్ సీఈవో నవీన్ కుమార్ చెప్పారు. వ్యాపారస్తులందరికీ సులువుగా ఉండేందుకు మొదటి రెండు నెలల్లో స్వయం మదింపు ఆధారంగా పన్ను రిటర్నులను చేసేందుకు వీలు కల్పించారు. కాబట్టి జులై, ఆగస్టు నెలలకు సంబంధించి జీఎస్టీఎన్ పోర్టల్‌లో జీఎస్టీఆర్ 3బీ ఫారం నింపితే సరిపోతుంది.

జులై నెలలో చేసిన వ్యాపారానికి సంబంధించి వచ్చిన ఆదాయ వివరాలను పన్ను రిటర్నుల్లో వెల్లడించాలి. వారంతా ఆగస్టు 20 లోపు ఈ పని పూర్తిచేయాలని నవీన్ చెప్పారు. అందుకు తగ్గ ఏర్పాట్లలో భాగంగా ఆగస్టు 5 నాటికి ఫారం జీఎస్టీఆర్ 3బీని సిద్దం చేయనున్నట్లు పీటీఐకి వెల్లడించారు. అదే విధంగా పన్ను చెల్లింపులకు వీలుగా జీఎస్టీఎన్ 25 బ్యాంకులతో జట్టు కట్టగా, వ్యాపారులు వీటిలో ఎక్కడైనా పన్ను చెల్లింపుకు అవకాశం కల్పించారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications