వినియోగదారు మార్కెట్లో చాలా అవకాశమున్న బ్రాండెడ్ వస్త్ర దుకాణ రంగంలోకి పతంజలి వస్తుందని ఇన్ని రోజులు ఊహగానాలున్నా ఇప్పుడు స్పష్టత వచ్చింది. స్వదేశీ బ్రాండ్‌తో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్
ఇప్పటికే పలు ఎఫ్ంఎసీజీలో అంతర్జాతీయ దిగ్గజాలకు పోటీనిస్తున్న పతంజలి త్వరలో బ్రాండెడ్ దుస్తుల్లోకి సైతం విస్తరించనుంది. ఇప్పటికే ప్యాకేజ్‌డ్ ఫుడ్, మందులు, కాస్మొటిక్స్, రోజువారీ వినియోగదారు వస్తువులతో మార్కెట్లో విస్తరించిన బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ దేశీయ తయారీకి వీలయ్యే దేన్ని వదిలేలా కనిపించడం లేదు. వినియోగదారు మార్కెట్లో చాలా అవకాశమున్న బ్రాండెడ్ వస్త్ర దుకాణ రంగంలోకి పతంజలి వస్తుందని ఇన్ని రోజులు ఊహగానాలున్నా ఇప్పుడు స్పష్టత వచ్చింది. స్వదేశీ బ్రాండ్‌తో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ నుంచి మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలు అందరికీ సంబంధించి వస్త్ర తయారీతో ఏప్రిల్ చివరి నాటికి అడుగు పెడుతున్నట్లు అధికారిక ప్రతినిధి ఎస్.కే. తిజరావాలా చెప్పారు. ఇందుకోసం మొదటి ఏడాదిలో దాదాపు రూ.5000 కోట్లు ఖర్చు పెట్టేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నారు.

అయితే పతంజలి నుంచి వచ్చే వస్త్ర బ్రాండ్‌కు సరైన పేరు కోసం వెతుకుతున్నారు. స్వదేశీ ఏజెండాతో వచ్చే దీనికి పరిధన్ అనే ఒక పేరును ఎంచుకున్నప్పటికీ, ఒకటి కంటే ఎక్కువ బ్రాండ్ పేర్లతో కూడా మార్కెట్లోకి ప్రవేశించొచ్చని తిజరావాలా వెల్లడించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications