0.25% మేర వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ
అందరూ ఊహించిన విధంగానే ఆర్బీఐ శుభవార్త చెప్పింది. 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ 6.00 శాతంగా నిర్ణయించింది. రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకు డబ్బు ఇచ్చే రేటు.
అందరూ ఊహించిన విధంగానే ఆర్బీఐ శుభవార్త చెప్పింది. 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ 6.00 శాతంగా నిర్ణయించింది. రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకు డబ్బు ఇచ్చే రేటు. ఈ రెపో రేటును తగ్గిస్తే ఆ మేరకు మార్కెట్లో బ్యాంకులిచ్చే వడ్డీ రేట్లు తగ్గుతాయి.

జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54% కనిష్ట స్థాయికి తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని చాలా మంది అంచనా వేశారు. రెండు రోజుల పాటు ఆర్బీఐ, ద్రవ్య నిర్ణాయక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చాలా వరకూ 0.50% వడ్డీ రేట్లు తగ్గించాలని చర్చ జరిగింది. ఒక పక్క మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్దిరేటు 6.1 శాతానికి తగ్గిన తరుణంలో వడ్డీ రేట్లను తగ్గించడం ఆర్థిక వ్యవస్థకు మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications