ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువగా పాన్ కలిగి ఉన్న సందర్భాల్లో రెండో పాన్ కార్డును రద్దు చేస్తారు. ఈ విధంగా గుర్తించిన వాటిలో 11.44 లక్షల పాన్‌కార్డులను తొలగించడం లేదా పనిచేకుండా చేసినట్లు ఈ రో
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువగా పాన్ కలిగి ఉన్న సందర్భాల్లో రెండో పాన్ కార్డును రద్దు చేస్తారు. ఈ విధంగా గుర్తించిన వాటిలో 11.44 లక్షల పాన్‌కార్డులను తొలగించడం లేదా పనిచేకుండా చేసినట్లు ఈ రోజు పార్లమెంటులో ప్రభుత్వం తెలియజేసింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఈ విధమైన సమాధానమిచ్చారు. ఏదైనా పన్ను చెల్లింపుకు సంబంధించి పాన్ కార్డు చాలా ముఖ్యమైన గుర్తింపు. దీని ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక లావాదేవీలను తెలుసుకోవచ్చు. పాన్ ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తికి ఒకటి అనే ముఖ్యమైన సూత్రం వర్తిస్తుందని గంగ్వార్ చెప్పారు.
ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డు కలిగి ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ వాటి ఉల్లంఘనలు జరిగాయి. ఈ నేపథ్యంలో నకిలీ పాన్ కార్డు కలిగి ఉండటం రెండో పాన్ కార్డు పొందటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని జూలై 27 నాటికి 11 లక్షల 44 వేల 211 పాన్ కార్డులను రద్దు చేయడం లేదా డీయాక్టివేట్ చేయడం జరిగింది అని రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దుపై సభలో విస్తృత చర్చ జరిగింది. దాదాపుగా 900 కోట్ల రూపాయల నగదు వెలవడిందని అన్నారు. రూ.7961 మొత్తం బయటకు వచ్చిందన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications