వంట గ్యాస్‌పై ప్రభుత్వం మోస్తున్న భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం దాన్ని సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోపనుంది. వచ్చే ఏడాది మార్చిలోగా సబ్సిడీల భారాన్ని తప్పించుకునేందుకు ప్రతి నెలా ర
వంట గ్యాస్‌పై ప్రభుత్వం మోస్తున్న భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం దాన్ని సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోపనుంది. వచ్చే ఏడాది మార్చిలోగా సబ్సిడీల భారాన్ని తప్పించుకునేందుకు ప్రతి నెలా రూ.4 మేర గ్యాస్ సిలిండర్ ధర పెంచాల్సిందిగా కేంద్రం ప్రభుత్వ రంగ చమురు సంస్థలను ఆదేశించింది. ఇదివరకే ప్రభుత్వం ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలను 14.2 కేజీల సిలిండర్ ధరలను నెలకోసారి రూ.2 పెంచాల్సిందిగా చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే మార్కెట్ ధరను, వినియోగదారులు చెల్లించే ధరను వేగంగా సమానం చేసే దిశగా కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు నెలకు రూ.2 పెంచే దాన్ని ఇప్పుడు రూ.4 చేశారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చమురు, సహజ వాయు శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాలను వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వంట గ్యాస్ సబ్సిడీని పూర్తిగా తొలగించాలని భావిస్తున్నట్లు ధర్మేంద్ర ఫ్రధాన్ చెప్పారు.
More From GoodReturns

గ్యాస్ దొరకదనే భయం.. భారీగా పెరిగిన ఇండక్షన్ కుక్కర్ సేల్స్.. స్టాక్ మార్కెట్లో కంపెనీల షేర్ల పరుగులు..

Gas cylinder price: వామ్మో.. గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? సామాన్యులపై ఎంత భారం?

LPG Shortage: దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత! మోడీ అత్యవసర మీటింగ్! ఏం జరగబోతోంది?

ముంచుకొస్దున్న గ్యాస్ ముప్పు.. హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నౌకలు.. నష్టం రూ. 10 వేల కోట్ల పై మాటే.

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications