వివిధ సేవలకు రుసుములు వసూలు చేస్తున్న ఎస్బీఐ ఇకమీదట పొదుపు ఖాతాలను సైతం వదిలేలా కనిపించడం లేదు. వేతన ఉద్యోగులు, సామాన్య ప్రజలు దాచుకునే డబ్బుపై వచ్చే పావలా వడ్డీని సైతం తగ్గించింది.
వివిధ సేవలకు రుసుములు వసూలు చేస్తున్న ఎస్బీఐ ఇకమీదట పొదుపు ఖాతాలను సైతం వదిలేలా కనిపించడం లేదు. వేతన ఉద్యోగులు, సామాన్య ప్రజలు దాచుకునే డబ్బుపై వచ్చే పావలా వడ్డీని సైతం తగ్గించింది. రూ.1 కోటిలోపు నిల్వ ఉండే పొదుపు ఖాతా వడ్డీ రేట్లను ఇదివరకూ ఉన్న 4% నుంచి 3.5శాతానికి తగ్గించింది. ఇక్కడ విశేషమేమిటంటే రూ.1 కోటి పైన ఉండే నిల్వ విషయంలో మాత్రం వడ్డీ రేటు 4 శాతంగానే కొనసాగుతుంది. జులై 31 నుంచి వడ్డీ రేట్లు మారతాయని ఎస్బీఐ ఈ రోజు వెల్లడించింది.

ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, వాస్తవ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పొదుపు ఖాతాలకు సంబంధించి వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిందని ఎస్బీఐ తన ప్రకటనలో పేర్కొంది.
ఏది ఏమైనా రూ.1 కోటి లోపు పొదుపు ఖాతాల్లోని డబ్బుపై వడ్డీ రేట్లు తగ్గించడం హర్షణీయం కాదు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications