ఎల్ఐసీ షేర్లు రికార్డు గరిష్టాలకు వెళ్లడం త్రైమాసిక ఫలితాల్లో ఎల్ఐసీకి కలిసొచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సంస్థ లాభం గతంతో పోలిస్తే ఏకంగా 145% పెరిగింది. గతేడాది ఇదే త్
ఎల్ఐసీ షేర్లు రికార్డు గరిష్టాలకు వెళ్లడం త్రైమాసిక ఫలితాల్లో ఎల్ఐసీకి కలిసొచ్చింది. క్యూ1లో రూ.6100 కోట్ల నికర లాభం వచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సంస్థ లాభం గతంతో పోలిస్తే ఏకంగా 145% పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.2489 కోట్లుగా ఉందట.
ఈక్విటీ అమ్మకాల కారణంగా మంచి లాభాలు సాధించామని ఎల్ఐసీ ఛైర్మన్ వికె శర్మ వెల్లడించారు. వ్యాపార ప్రీమియంలో రెండంకెల వృద్దిని అంచనా వేస్తున్నామని తెలిపారు. 2017లో 5 ఉత్తమ ఎల్ఐసీ పాలసీలు

క్రితం త్రైమాసికంలో తాము ఈక్విటీ మార్కెట్లో మొత్తంగా రూ.15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టామని ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీతా శర్మ వెల్లడించారు. గతేడాది ఇదే త్రైమాసికం పెట్టుబడులతో పోల్చితే ఇది చాలా తక్కువని పేర్కొన్నారు. ఈక్విటీ పెట్టుబడుల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్దిని సాధిస్తామన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications