స్నాప్‌డీల్‌కు చెందిన డిజిటల్ చెల్లింపుల విభాగం ఫ్రీఛార్జ్‌ను యాక్సిస్ బ్యాంకు కొనుగోలు చేస్తుందని ఆ బ్యాంకు సిఇఒ శిఖా శర్మ స్పష్టం చేశారు. రూ.385 కోట్లకు దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నామన్నారు.
స్నాప్‌డీల్‌కు చెందిన డిజిటల్ చెల్లింపుల విభాగం ఫ్రీఛార్జ్‌ను యాక్సిస్ బ్యాంకు కొనుగోలు చేస్తుందని ఆ బ్యాంకు సిఇఒ శిఖా శర్మ స్పష్టం చేశారు. రూ.385 కోట్లకు దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నామన్నారు. ఈ కొనుగోలు ఒప్పందంపై గురువారం సంతకాలు జరిగాయని పేర్కొన్నారు. బ్యాంకు వ్యూహాత్మక ముందడుగుకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫ్రీఛార్జ్ ఆదాయం రూ.80కోట్లుగా ఉందని యాక్సిస్ బ్యాంకు ఛీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైరామ్ శ్రీధరన్ వెల్లడించారు. కాగా స్నాప్‌డీల్ తన వ్యాపారాన్ని సుమారుగా రూ.6000 కోట్లకు ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయిస్తోన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఫ్రీచార్జ్ సంస్థను యాక్సిస్ బ్యాంక్ సొంతం చేసుకోవడం మూలంగా ఈ-కామర్స్ సంస్థగా ఎదిగేందుకు ఫ్రీచార్జ్కు అవకాశం లభిస్తుందని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బాల్ తెలిపారు. బ్యాకింగ్ రంగం, డిజిటల్ చెల్లింపుల్లో యాక్సిస్-ఫ్రీచార్జ్ భాగస్వామ్యం కొత్త ఒరవడిని సృష్టిస్తుందని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బాల్ చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications