116.09 కోట్ల మందికి రూ. 9055 కోట్లు
దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుల నమోదు, జారీ కోసం యూఐడీఏఐ రూ.9వేల కోట్లు ఖర్చు చేసినట్లు పార్లమెంటులో ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. లోక్సభలో ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి పీపీ చౌదరి వెల్లడించిన సమా
* ఆధార్ కార్డుల నమోదు కోసం ఖర్చు చేసిన యూఐడీఏఐ
దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుల నమోదు, జారీ కోసం యూఐడీఏఐ రూ.9వేల కోట్లు ఖర్చు చేసినట్లు పార్లమెంటులో ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. లోక్సభలో ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి పీపీ చౌదరి వెల్లడించిన సమాచారం ప్రకారం 2009-10 నుంచి 2017-18(జులై 18 వరకూ) ప్రభుత్వం తరపున యూఐడీఏఐ ఖర్చు చేసిన సొమ్ము విలువ రూ.9055.73 కోట్లు. ఇందులో ఆధార్ వివరాల నమోదు కోసం రూ.3819.97 కోట్లు, ఇంకా ముద్రణ, కార్డుల బట్వాడా కోసం రూ.1171.45 కోట్లు ఖర్చు చేశారు. ఆధార్ ఎక్కడెక్కడ తప్పనిసరి

జులై 21,2017 వరకూ ఆధార్ కార్డుల సంబంధిత సమాచారం ఈ విధంగా ఉంది. ఇంతవరకూ 116.09 కోట్ల మంది వివరాలను సేకరించి ఆధార్ కార్డులు తయారు చేయగా దాదాపు 115.15 కోట్లను డిస్పాచ్ చేశారు. ఆధార్ కార్డులను, లబ్దిదారుల వివరాలతో జత చేయడం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ సాధ్యమవుతుందని, తద్వారా ప్రభుత్వ పథకాల్లో పారదర్శకతకు తావుంటుందని చౌదరి పార్లమెంటులో చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications