ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేయని 6000 ఎన్జీవోలు
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వ్యక్తులు, సంస్థలపై ప్రభుత్వం బాగా దృష్టిసారించినట్లు కనబడుతోంది. 2010-11 నుంచి 2014-15 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో చాలా సంస్థలు వార్షిక ఆదాయ,ఖర్చుల
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వ్యక్తులు, సంస్థలపై ప్రభుత్వం బాగా దృష్టిసారించినట్లు కనబడుతోంది. 2010-11 నుంచి 2014-15 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో చాలా సంస్థలు వార్షిక ఆదాయ,ఖర్చుల నివేదికల గురించి పట్టించుకోలేదు. ఈ కాలంలో దాదాపు 18వేల ఎన్జీవోలు నివేదికలు ఇవ్వకపోగా, పన్ను రిటర్నులను సమర్పించలేదని రాజ్యసభలో ప్రభుత్వం సమాధానమిచ్చింది.

2010-11 నుంచి 2014-15 మధ్య కాలంలో పన్ను రిటర్నులను ఫైల్ చేయని వాటికి వాటిని అప్లోడ్ చేసేందుకు ఒక నెల పాటు సమయం ఇచ్చినట్లు హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 8000 ఎన్జీవోలు తమ రిటర్నులను ఇప్పటిదాకా సమర్పించాయని రిజుజు వెల్లడించారు. ఇంకా 6000 ఎన్జీవోలకు షోకాజ్ నోటీసులు పంపారు. ఎఫ్సీఆర్ఏ,2010 చట్టం ప్రకారం రిజిస్టరైన ఎన్జీవోల్లో ఇన్వాలిడ్ బ్యాంకు ఖాతాలు ఉన్నవారిని సైతం వాటిని సరిచేసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు. మొత్తం 25వేల ఎన్జీవోలు ఎఫ్సీఆర్ఏ,2010 చట్టం కింద నమోదు కాగా దాదాపు 5వేల ఎన్జీవోల బ్యాంకు ఖాతాలు సరిగా లేనట్లు గుర్తించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications