అల్ఫాబెట్ బోర్డులోకి సుందర్ పిచాయ్
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆ మాతృ కంపెనీ అల్పాబెట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. దీంతో గత రెండేళ్లుగా గూగుల్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున భారత సంతతికి చెందిన పిచాయ్ మరో విశిష్టతను పొం
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆ మాతృ కంపెనీ అల్పాబెట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. దీంతో గత రెండేళ్లుగా గూగుల్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున భారత సంతతికి చెందిన పిచాయ్ మరో విశిష్టతను పొందినట్లయ్యింది.

యూ ట్యూబ్, గూగుల్ యాజమాన్య సంస్థ అయిన ఆల్పాబెట్ బోర్డుకు పిచాయ్ నియమితులయ్యారని అల్పాబెట్ సీఈవో ల్యారీ పేజ్ వెల్లడించారు. గూగుల్ సీఈవోగా సుందర్ మంచి కృషిని కొనసాగిస్తున్నారని, భాగ స్వామ్యాలు, అద్బుతమైన నూతన ఆవిష్కరణలతో చెప్పుకోదగ్గ అభివృద్దిని నమోదు చేస్తున్నారని ప్రశంసించారు. పిచాయ్ తన బాధ్యతలను ఎంతో సమర్థంగా నిర్వర్తిస్తున్నారన్నారు. ఇప్పుడు ఆయన అల్పాబెట్లో బోర్డులో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 26 బిలియన్ డాలర్ల అమ్మకాలపై 3.5 బిలియన్ డాలర్ల నికర ఆదాయం సాధించినట్టు ఆ కంపెనీ తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..

బంగారం ధరలు తగ్గాయి ..ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 26, గురువారం పసిడి ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Bengaluru: దక్షిణాది నుంచి ఉత్తరాదికి జెట్ స్పీడ్.. కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

వెండి ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో రూ. 3 లక్షలకు.. కొనేందుకు ఎగబడుతున్న పెట్టుబడిదారులు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications