రూ.2000 నోట్ల ముద్రణను ఆపేసిన ఆర్బీఐ
ప్రభుత్వం రూ.2000 నోట్ల ముద్రణను ఆపేసే విధంగా కనిపిస్తోంది. పలు వార్తాపత్రికలు రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి ఆర్బీఐ రూ.2000 నోట్లను ముద్రించడాన్ని ఆపేసిందని సమాచారం. దానికి బదులు తక్కువ
ప్రభుత్వం రూ.2000 నోట్ల ముద్రణను ఆపేసే విధంగా కనిపిస్తోంది. పలు వార్తాపత్రికలు రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి ఆర్బీఐ రూ.2000 నోట్లను ముద్రించడాన్ని ఆపేసిందని సమాచారం. దానికి బదులు తక్కువ విలువ నోట్లతో పాటు రూ.200 నోట్లను తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ముద్రణలో ఉన్న రూ.200 నోట్లు త్వరలో చలామణీలోకి రానున్నాయి. నోట్ల రద్దు తర్వాత రూ.1000 నోటు స్థానంలో రూ.2000 వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మింట్ రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి రూ.100 కోట్ల విలువైన రూ.2000 నోట్లను ముద్రించే ప్రతిపాదనకు ప్రభుత్వం సుముఖంగా లేదు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications