తక్కువ సరఫరా కారణంగా డిల్లీలో టమోటా రేటు రూ.100
పల్లెలో పండించే రైతుకు ధర రాదు. అలా అని పట్టణాల్లో తక్కువ ధరకు కూరగాయలు దొరుకుతాయంటే అదీ లేదు. ఇప్పుడంతా పరిస్థితి అలానే ఉంది. ఇదంతా ఎందుకంటారా ఢిల్లీలో కేజీ టమోటా ధర రూ.100గా ఉంది.
పల్లెలో పండించే రైతుకు ధర రాదు. అలా అని పట్టణాల్లో తక్కువ ధరకు కూరగాయలు దొరుకుతాయంటే అదీ లేదు. ఇప్పుడంతా పరిస్థితి అలానే ఉంది. ఇదంతా ఎందుకంటారా ఢిల్లీలో కేజీ టమోటా ధర రూ.100గా ఉంది. టమోటా ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి సరఫరా తక్కువ అవుతుండటంతో ఢిల్లీలో టమోటా రేటు కొండెక్కింది. 300 రిటైల్ స్టోర్లను కలిగిన మదర్ డైరీ సఫల్ కేంద్రాల్లో టమోటాను కేజీ రూ.96 చొప్పున అమ్ముతోంది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ లాంటి ఆన్లైన్ కిరాణా నిర్వహణ సంస్థలు ఏకంగా రూ.100 ధరను నిర్ణయించి అమ్ముతున్నాయి.

స్థానిక వ్యాపారులు మాత్రం నాణ్యతను బట్టి రూ.80 నుంచి రూ. 100 మధ్య టమోటాలను విక్రయిస్తున్నారు. జూన్ ప్రారంభంలో దేశ రాజధానిలో టమోటాల ధర రూ.25గా ఉంది. వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం చూసినా నిన్నటి టమోటా ధర ప్రధాన నగరాల్లో రూ.80, గరిష్ట ధర రూ.95గాను ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications