1.6 కోట్లను దాటిన భీమ్ యాప్ డౌన్లోడ్లు
భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్ డౌన్లోడ్స్ తాజాగా 1.6 కోట్లను దాటాయి. క్రియాశీలక వినియోగదార్ల సంఖ్య 40 లక్షలుగా ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఈ విషయాలను
భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్ డౌన్లోడ్స్ తాజాగా 1.6 కోట్లను దాటాయి. క్రియాశీలక వినియోగదార్ల సంఖ్య 40 లక్షలుగా ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఈ విషయాలను వెల్లడించింది.

భీమ్ యాప్‌లో త్వరలోనే కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 30న సరళమైన, సులభతర, త్వరితగతి లావాదేవీల కోసం భీమ్ యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. భీమ్‌ను అందుబాటులో తెచ్చిన దగ్గరి నుంచి చూస్తే ప్రతి నెల యాప్ ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య పెరుగుతూ వస్తోందని ఎన్పీసీఐ ఎండీ, సీఈవో ఏపీ హోతా తెలిపారు. భీమ్ రెఫెరల్ స్కీమ్ కొనసాగుతోందని చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications