10 వేల మార్కును నిఫ్టీ దాటేనా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఇంట్రా డే గరిష్టాన్ని తాకడంతో, మదుపర్ల నుంచి రిలయన్స్ షేరుకు నెలకొన్న డిమాండ్‌తో పాటు, మార్కెట్లు సానుకూలంగా కదులుతుండటంతో ఈ రోజు నిఫ్టీ 10 వేల స్థాయిని దాటే అవ News
Published: Monday, July 24, 2017, 11:43 [IST]
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఇంట్రా డే గరిష్టాన్ని తాకడంతో, మదుపర్ల నుంచి రిలయన్స్ షేరుకు నెలకొన్న డిమాండ్‌తో పాటు, మార్కెట్లు సానుకూలంగా కదులుతుండటంతో ఈ రోజు నిఫ్టీ 10 వేల స్థాయిని దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో వైపు బంగారం ధరలు సోమవారం నాలుగు వారాల గరిష్టానికి వెళ్లాయి.
can nifty touch 10,000 mark today
చుమురు, సహజ వాయు; ఐటీ; బ‌్యాంకింగ్ రంగాల షేర్లకు డిమాండ్ నెలకొనడంతో మార్కెట్లు దూసుకెళుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రికార్డు గరిష్టం 32,214.79 పాయింట్లను తాకగా; నిఫ్టీ సైతం జీవన కాల గరిష్టం 9666 వరకూ వెళ్లింది. 11.20 గం.ల సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇంట్రా డే గరిష్టం 1626.05 వరకూ ఎగబాకింది. 11.38 గం.ల సమయానికి సెన్సెక్స్ 184 పాయింట్ల లాభంతో 32,213 వద్ద ట్రేడవుతుండగా, మరో సూచీ నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 9958 పాయంట్ల వద్ద కదలాడుతోంది.
Share This Article
English summary
10 వేల మార్కును నిఫ్టీ దాటేనా? | nifty eyes 10000 on Monday trading
The BSE Sensex hit record high of 32,214.79 points and Nifty touched life-time high of 9,966.20 on Monday on buying in oil and gas, IT and banking stocks after better-than-expected financial results.
Story first published: Monday, July 24, 2017, 11:43 [IST]
Other articles published on
Jul 24, 2017
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options. Click on the “Options ”, it opens up the settings page, Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page. Scroll down the page to the “Permission” section . Here click on the “Settings” tab of the Notification option. A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification. Once the changes is done, click on the “Save Changes” option to save the changes. Gender
Select your Gender
Age
Select your Age Range