రూ.200 నోటు ఆ కొరతను తీరుస్తుందట
ఈ నివేదికలో రూ.200 నోటు రావడం వల్ల నోట్ల మార్పిడి సమస్యలు కాస్త తొలగుతాయని విశ్లేషించారు.2016 నవంబర్ 25 నాటికి బ్యాంకుల వద్ద ఉన్న నగదు 23.19 శాతం ఈ ఏడాది జూన్ 23 నాటికి అది 5.4శాతానికి
పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీలో మార్పులు వచ్చాయి. రూ.500 నోటు కరెన్సీ మారకంలో కొనసాగినప్పటికీ, రూ.1000 నోటు మాయమైంది. రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. అయితే రూ.100, రూ.500 తర్వాత రూ.2000 నోటు ఉండటం ప్రజలకు కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో నోట్ల మార్పిడికి సమస్యగా ఉండకూడదని ప్రభుత్వం, ఆర్‌బీఐ రూ.200 నోటు గురించి ఆలోచించాయి. ప్రస్తుతం చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల రద్దుకు ముందు ఉన్న దాంట్లో 84 శాతానికి చేరిందని నివేదిక తెలిపింది. బ్యాంకుల వద్ద ఉన్న నగదు(చలామణిలో ఉన్న నగదు) నవంబరు తర్వాత కాస్త తగ్గినట్టు ఎస్‌బీఐ ఎకోవ్రాప్ నివేదిక తెలిపింది.

ఈ నివేదికలో రూ.200 నోటు రావడం వల్ల నోట్ల మార్పిడి సమస్యలు కాస్త తొలగుతాయని విశ్లేషించారు.
2016 నవంబర్ 25 నాటికి బ్యాంకుల వద్ద ఉన్న నగదు 23.19 శాతం ఈ ఏడాది జూన్ 23 నాటికి అది 5.4శాతానికి తగ్గిపోయింది. ప్రస్తుతం 5.4శాతం నగదులో సుమారు 3.8శాతం మాత్రమే బ్యాంకుల వద్ద ఉంది. ఇంకా 1.6శాతం అదనపు నగదు అంటే రూ.25వేల కోట్లు నగదు ఏటీఎంలలో ఉంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు రూ.200 నోటు ఉపయోగపడుతుందని ఎస్‌బీఐ నివేదికలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే బ్యాంకుల వద్ద నగదు విషయంలో భారీ అంతరం ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు, నగదు ఉపసంహరణలు తదితర పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. నోట్లరద్దుకు ముందున్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అని పేర్కొంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications