జీవ‌న‌కాల గ‌రిష్టానికి సెన్సెక్స్‌

మార్కెట్లు కొత్త రికార్డుల‌ను సృష్టిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 217 పాయింట్లు లాభ‌ప‌డి జీవ‌న‌కాల గ‌రిష్ట స్థాయి 32,246 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిఫ్టీ 51.55 పాయింట్లు(0.53%) పుంజుకుని నిప్టీ చ‌రిత్ర

మార్కెట్లు కొత్త రికార్డుల‌ను సృష్టిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 217 పాయింట్లు లాభ‌ప‌డి జీవ‌న‌కాల గ‌రిష్ట స్థాయి 32,246 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిఫ్టీ 51.55 పాయింట్లు(0.53%) పుంజుకుని నిప్టీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్థాయి 9966.40 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(1.16%), ఎఫ్ఎంసీజీ(1.06%), టెక్నాల‌జీ(1.06%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.8%) లాభ‌ప‌డ‌గా; మ‌రో వైపు హెల్త్‌కేర్‌(0.24%) న‌ష్ట‌పోయింది.

సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో చూస్తే రిల‌యన్స్‌(2.16%), విప్రో(2.01%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1.95%), ఐటీసీ(1.89%), అదానీ పోర్ట్స్‌(1.86%) ముందుండ‌గా, మ‌రో వైపు డాక్ట‌ర్ రెడ్డీస్(2.13%), ఓఎన్‌జీసీ(0.94%), స‌న్ ఫార్మా(0.71%), కొట‌క్ బ్యాంక్(0.49%), స‌న్ ఫార్మా(0.3%) న‌ష్ట‌పోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+