జియో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా జియో ఉచిత ఫోన్ను లాంచ్ చేశారు. దీన్ని బుక్ చేయాలంటే ఎలానో తెలుసుకుందాం.
జియో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా జియో ఉచిత ఫోన్ను లాంచ్ చేశారు. దీన్ని బుక్ చేయాలంటే ఎలానో తెలుసుకుందాం.

ముకేశ్ అంబానీ ప్రకటించిన చౌక ఫోన్ కావాలంటే ప్రీబుకింగ్ తప్పనిసరి.ఈ బుకింగ్ ఆగస్టు 24 నుంచి మొదలవుతుంది. ఉచిత ఫోన్ కావాలనుకున్న వారు రెండు విధాలుగా దీన్ని పొందవచ్చు. అయితే దీనికి రూ.1500 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. దీన్ని మళ్లీ 3 సంవత్సరాల తర్వాత వెనక్కి ఇస్తారు.బుకింగ్ కోసం దగ్గర్లో ఉన్న జియో రిటైలర్ వద్ద లేదా మైజియో యాప్ ద్వారా చేయవచ్చు. రూ.1500 కేవలం సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమేనని ముకేశ్ అంబానీ చెప్పారు. డేటాను ఎవరూ దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఈ విధంగా చేస్తున్నామన్నారు. ఇండియాలో విడుదల చేస్తున్న ఈ జియో ఫోన్ను భారత ఇంజినీర్లే తయారు చేసారని వెల్లడించారు. ప్రతి వారం రోజులకు 50 లక్షల ఫోన్లు అందుబాటులో ఉంటాయన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications