For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

31వేల పైనే సెన్సెక్స్‌, 9900 కిందే నిప్టీ

ఒక ప‌క్క అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాలున్నా లోహ‌, ఐటీ, హెల్త్‌కేర్ కౌంట‌ర్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో న‌ష్టపోయాయి. కానీ స్థిరాస్తి, బ్యాంకింగ్‌, ప‌వ‌ర్‌, మూల‌ద‌న వ

|

* 51 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్‌

ఒక ప‌క్క అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాలున్నా లోహ‌, ఐటీ, హెల్త్‌కేర్ కౌంట‌ర్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో న‌ష్టపోయాయి. కానీ స్థిరాస్తి, బ్యాంకింగ్‌, ప‌వ‌ర్‌, మూల‌ద‌న వ‌స్తువుల సూచీల వెంట‌ ఇన్వెస్ట‌ర్ల ఆస‌క్తి కొన‌సాగింది.
మార్కెట్లు ముగిసే స‌మ‌యానికి బీఎస్ఈ సెన్సెక్స్ 51 పాయింట్ల న‌ష్టంతో 31,904 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో సూచీ నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 9873 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

 న‌ష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో యాక్సిస్ బ్యాంకు(3.36%), ఓఎన్‌జీసీ(1.81%), సిప్లా(1.04%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(0.44%), కోల్ ఇండియా(0.31%), ఎల్ అండ్ టీ(0.28%), మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా(0.28%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో టాటా స్టీల్‌(2.33%), ఇన్ఫోసిస్‌(1.11%), భార‌తీ ఎయిర్‌టెల్‌(1.00%), ఏసియ‌న్ పెయింట్స్‌(0.99%), స‌న్ ఫార్మా(0.84%) ఉన్నాయి.

English summary

31వేల పైనే సెన్సెక్స్‌, 9900 కిందే నిప్టీ | sensex and nifty close lower

Both indices of stock market close lower on thursday. IT, auto, metal stocks developed cold feet because of selling pressure in these counters. Amid better global clues market traded negative
Story first published: Thursday, July 20, 2017, 16:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X