రిలయన్స్ జనరల్ క్యూ1 లాభం 22%
దేశీయ ఇన్సూరెన్స్ సంస్థ రిలయన్స్ జనరల్ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి 22% లాభంతో రూ.44 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ప్రీమియంల ద్వారా సేకరించిన మొత్తం 41% పెరిగి రూ. 1278కోట్లకు చేరింద
దేశీయ ఇన్సూరెన్స్ సంస్థ రిలయన్స్ జనరల్ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి 22% లాభంతో రూ.44 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ప్రీమియంల ద్వారా సేకరించిన మొత్తం 41% పెరిగి రూ. 1278కోట్లకు చేరిందని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. అన్ని రకాల వ్యాపార డివిజన్లలోనూ వ్యాపార వృద్ది బాగా ఉందని, కింది స్థాయిలో మంచి వృద్ది ఉందని సీఈవో రాకేష్ జైన్ చెప్పారు. లిస్టింగ్ ప్లాన్ గురించి మాట్లాడుతూ దీని ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లకు సంపద ఎక్కువ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని, తద్వారా ఎక్కువ వృద్ది దిశగా కంపెనీ దూసుకెళ్లగలదని, లాభాలు స్వీకరించగలమని అన్నారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications