For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీప్ ధ‌ర‌ల‌ను త‌గ్గించిన ఫియ‌ట్

ఫియట్ ఇండియా.. తమ జీప్ మోడల్ శ్రేణి వాహనాల ధరలను 18.49 లక్షల రూపాయల మేర తగ్గించింది. మొత్తానికి ఫియ‌ట్ లినియా, పంటో ఈవో వంటి వాహ‌నాలు త‌క్ష‌ణ‌మే 7.3% మేర త‌క్కువ రేట్ల‌కు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

|

ఫియట్ ఇండియా.. తమ జీప్ మోడల్ శ్రేణి వాహనాల ధరలను 18.49 లక్షల రూపాయల మేర తగ్గించింది. మొత్తానికి ఫియ‌ట్ లినియా, పంటో ఈవో వంటి వాహ‌నాలు త‌క్ష‌ణ‌మే 7.3% మేర త‌క్కువ రేట్ల‌కు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా చేకూరిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంలో భాగంగానే ధరలను తగ్గిస్తున్నట్లు బుధవారం స‌ద‌రు వాహ‌న సంస్థ‌ ప్రకటించింది.

 వాహ‌న ధ‌ర‌లపై జీఎస్టీ ప్ర‌భావం

కాగా, డీజిల్ ఆధారిత వాహనాల్లో రాంగ్లర్ (అన్‌లిమిటెడ్) ధరపై రూ. 7.14 లక్షలు, గ్రాండ్ చెరోకీ (లిమిటెడ్) ధరపై రూ. 18.49 లక్షలు, గ్రాండ్ చెరోకీ (సమ్మిట్) ధరపై రూ. 18.24 లక్షలు, గ్రాండ్ చెరోకి ఎస్‌ఆర్‌టి ధరపై రూ. 5 లక్షలు తగ్గింది. ఫియ‌ట్ ఇండియాకు మ‌న దేశంలో 1% మార్కెట్ వాటా ఉంది. తాజా నిర్ణ‌యంతో ఇది మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

Read more about: gst vehicles
English summary

జీప్ ధ‌ర‌ల‌ను త‌గ్గించిన ఫియ‌ట్ | Fiat India reduces prices of the Linea and Punto EVO

All variants of the Fiat Linea and Punto EVO currently on sale in India will see a price cut of up to 7.3 percent effective immediately
Story first published: Thursday, July 20, 2017, 10:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X