వాహన ధరలను 5% తగ్గించిన ఐషర్
Eicher Trucks and Buses, a part part of VE Commercial Vehicles, has reduced prices by up to 5 per cent in order to pass on the GST benefit to customers. The company is offering price reductions from
విఇ కమర్షియల్ వెహికిల్స్‌లో భాగమైన ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్ సంస్థ.. తమ ట్రక్కులు, బస్సుల ధరలను 5 శాతం వరకు తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్టి) ద్వారా చేకూరిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంలో భాగంగానే ఐషర్ ట్రక్స్ తమ ఉత్పత్తుల ధరలను తగ్గించింది. కాగా, ట్రక్కులు, బస్సుల ధరలపై 1.5 శాతం నుంచి 5 శాతం మేర తగ్గింపును ఐషర్ ప్రకటించింది. ఈ నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జిఎస్టీలో నిర్ణీత సామర్థ్యం కలిగిన ఇంజిన్లున్న వాహనాలపై కేంద్రం పన్నును తగ్గించింది. టాటా మోటార్స్ సహా వివిధ వాణిజ్య వాహన తయారీ సంస్థలు సైతం వాహన ధరలను ఇదివరకే సవరించిన సంగతి తెలిసిందే.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications